kntv
kntv

బాలయ్య DADAగా మాస్ ట్రీట్.. డిసెంబర్ 24న గ్లింప్స్

3 weeks ago

‘డాడా’గా మాస్ అవతార్‌లో రాబోతున్న హీరోపై టైటిల్ గ్లింప్స్ ఆసక్తి రేపుతోంది. “Christ-MASS is coming” అంటూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 24న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.