kntv
kntv

ఉప్పాడ తీర రక్షణ గోడ పనులకు కీలక అడుగు

3 weeks ago

 
 

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభించింది. రూ.323 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం నిపుణుల బృందం డ్రోన్, బాతిమెట్రిక్, బీచ్ ప్రొఫైలింగ్ సర్వేలు నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో పనులు కొనసాగుతు న్నాయి.

Click here to Read More
Previous Article
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ విస్తృత సమావేశం విజయవంతం
Next Article
బాలయ్య DADAగా మాస్ ట్రీట్.. డిసెంబర్ 24న గ్లింప్స్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment