kntv
kntv

539 పాయింట్లు పతనం.. 24,100 దిగువకు నిఫ్టీ

1 month ago

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 539.35 పాయింట్లు కోల్పో యి 76,933.59 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్లు తగ్గి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి. నెల వారీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ నేపథ్యంలో చివరి దశలో అమ్మకాలు పెరిగాయి. HDFC Bank షేరు 2% పడిపోయింది.

Click here to Read More
Previous Article
MP అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో రక్తదాన శిబిరం
Next Article
భారత్‌ డ్రాపై సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment