kntv
kntv

జనావాసాల మధ్యే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్

52 minutes ago

హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాలకు సమీపంలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వగా, భూమి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.