kntv
kntv

గ్లాస్గోలో మీరాబాయి చాను గోల్డ్.. భారత్‌కు తొలి స్వర్ణం

2 months ago

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన సత్తా చాటింది. అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకుని భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు

Click here to Read More
Previous Article
గండేపల్లి లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు..
Next Article
కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం - రిషికాంత సింగ్‌కు రజతం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment