kntv
kntv

ఫామ్ కోల్పోయిన అభిషేక్.. కమ్‌బ్యాక్‌కు రెడీ!

1 hour ago

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో 1, 8, 2 పరుగులకే పరిమితమయ్యాడు. తన వైఫల్యంపై స్పందించిన అభిషేక్.. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం బాధగా ఉందని, మరింత బలంగా తిరిగి వస్తానని తెలిపాడు. జట్టు సిరీస్ గెలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.