kntv
kntv

గండేపల్లి-కీసర రోడ్డుపై వర్షపు నీరు....

54 minutes ago

కంచికచర్ల మండల పరిధిలోని గండేపల్లి నుండి కీసర వెళ్లే రహదారిపై కొద్దిపాటి వర్షానికి నీరునిలిచి ఉండటంతో రోడ్డుపై ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుందని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన సమస్యకు పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆవేదన చేస్తున్నారు.