kntv
kntv

అధ్వానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రహదారి...

1 hour ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అద్వానంగా తయారైంది.. భారీ గుంతలు ఏర్పడడంతో గర్భిణీ స్త్రీలు , పిల్ల తల్లులు, రోగులు ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి వర్షానికి గుంతలలో నీరు ఏర్పడి రోగులు వెళ్లే పరిస్థితి లేకుండా తయారైందని రోగులు వాపోతున్నారు.

Click here to Read More
Previous Article
డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా?
Next Article
శ్రీశైలం లో శాకంభరీ ఉత్సవానికి ఏర్పాట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment