kntv
kntv

ఇడుక్కిలో కల్లార్‌కుట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత

2 months ago

కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని కల్లార్‌కుట్టి డ్యామ్ గేట్లను కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎత్తివేసింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో ఐదు గేట్లను ఆరు అడుగుల మేర తెరిచి నీటిని విడుదల చేస్తున్నా రు. పెరియార్ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.