kntv
kntv

అల్లూరి విమానాశ్రయం విమర్శలకు సమాధానం: పవన్

1 hour ago

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గత విమర్శ లకు సమాధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారున్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో అత్యాధునిక విమానాశ్రయం నిర్మాణం పూర్తైందని పేర్కొన్నారు.