kntv
kntv

సహాయక చర్యలు వేగవంతం చేయాలి.MLA చిర్రీ

1 month ago

గోదావరి వరదల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయక చర్యలు వేగవంతగా అందించాలని పోలవరం MLA చీర్రీ బాలరాజు అన్నారు.

వేలేరుపాడు మండలం లో పర్యటించిన ఆయన ముంపు గ్రామాలను పరిశీలించారు.అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజల భద్రతే ముఖ్యమని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.