kntv
kntv

రూ.17,900 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

3 weeks ago

విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించి జాతికి అంకితం చేశారు. విమానయానం, కనెక్టివిటీ, స్వచ్ఛ ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.