kntv
kntv

బ్రిటన్ సంక్షేమంపై రాబర్ట్ జెన్రిక్ సంచలన వ్యాఖ్యలు

1 month ago

బ్రిటిష్ పన్నుదారులు ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు నిధులు అందిస్తు న్నట్లుగా పరిస్థితి ఉందని రిఫార్మ్ యూకే ట్రెజరీ ప్రతినిధి రాబర్ట్ జెన్రిక్ వ్యాఖ్యా నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ వ్యయాన్ని £50 బిలియన్ల మేర తగ్గించి, న్యాయాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.