kntv
kntv

పోలీసు కారులో గంజాయి, మద్యం.. జగన్‌ ఫైర్

3 weeks ago

 

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడులో ఇద్దరు ఎస్‌ఐలు ప్రయాణిస్తు న్న కారులో గంజాయి, మద్యం లభించాయన్న ఆరోపణలపై వైఎస్‌ జగన్‌ తీవ్రం గా స్పందించారు. పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు జరుగుతున్నా యని విమర్శి స్తూ, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.