kntv
kntv

కనకదుర్గ గుడి పై నూతన అన్నప్రసాద సదనం, మహా ప్రసాద భావనము.

1 month ago

విజయవాడ ఇంద్రకీలాద్రి పై రూ. 52 కోట్ల తో నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్న ప్రసాద సదనం, శ్రీ దుర్గా భవాని మహా ప్రసాద భవనం లను ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం. రామనారాయణ రెడ్డి. రెండవ ఘాట్ రోడ్ నిర్మాణం, శాశ్వత పార్కింగ్ సదుపాయల పై కార్యాచరణ. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పక్కడ్బంది ఏర్పాట్లు పై చర్చ.