kntv
kntv

‘కార్మికుల రక్షణ బలహీనపడే ప్రమాదం’: కాంగ్రెస్

1 hour ago

పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020లో ‘ఇండస్ట్రీ’ నిర్వచనంపై సుప్రీంకోర్టు తీర్పు పై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. 1978 నాటి విస్తృత నిర్వచనం తాజా కేసులకు వర్తించదన్న నిర్ణయం కార్మికుల హక్కులు, రక్షణలను బలహీ నపరిచే ప్రమాదం ఉందని పేర్కొంది.