kntv
kntv

చిరంజీవే నా ఇంటి పేరు, చిరునామా: సాయి ధరమ్ తేజ్

2 weeks ago

మెగాస్టార్ చిరంజీవికి సాయి ధరమ్ తేజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కొడుకుకీ తన తండ్రి చిరంజీవిలా ఉండాలని, ప్రతి తండ్రికీ తన కొడుకు చిరంజీవిలా కష్టపడాలనే ఆశ ఉంటుందని పేర్కొన్నారు. చిరంజీవి పేరు ప్రతి ఇంటికీ సొంతమైందని, తన ఇంటి పేరు, చిరునామా సుప్రీమ్ హీరోనే అంటూ భావోద్వేగంగా తెలిపారు.