kntv
kntv

చిరంజీవి పుట్టినరోజు మెగా యూత్ ఫోర్స్ మంజునాథ్ సేవాగుణం

1 month ago

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పై ఉన్న అభిమానంతో శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడు చిన్న కోనప్ప గారి మంజునాథ్ హైదరాబాద్ కి వెళ్లి లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నందు రక్తదానం చేయడం జరిగింది. చిరంజీవి స్పూర్తితో ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. 
Click here to Read More
Previous Article
కేరళ సీఎం చేతుల మీదుగా నెహ్రూ ట్రోఫీ ప్రారంభం
Next Article
టిడ్కోలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం నిర్వహణ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment