kntv
kntv

డీఎస్సీపై జగన్ కు లోకేష్ మరోసారి సవాల్

1 month ago

డీఎస్సీ ఏపీపీఎస్సీల మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిందని కోర్టు కూడా నియామక ప్రక్రియను తప్పుబట్టలేదని స్పష్టం చేశారు 5సం. పాలనలో ఒక్క డీఎస్సీ విడుదల చేయని జగన్ కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానిస్తున్నారని మండిపడ్డారు