kntv
kntv

సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం... కోగంటి

1 month ago

మండల కేంద్రమైన కంచికచర్ల పట్టణంలో 12, 13 వార్డులలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి  శనివారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.