kntv
kntv

బ్యాడ్మింటన్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్‌

31 minutes ago

పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో కొత్త బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ అవతరిం చనున్నాడు. మహిళల టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌, మూడుసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారిణి తలపడనున్నారు