kntv
kntv

ప్రపంచ స్పేస్ టాలెంట్‌కు భారత్‌ కేంద్రం: మోదీ

33 minutes ago

 

స్పేస్‌ రంగంలో ప్రపంచ ప్రతిభ భారత్‌కు వచ్చేలా వాతావరణం కల్పించాలని ప్రధాని మోదీ అన్నారు. భారత స్టార్టప్‌లు, అంతరిక్ష సంస్థల్లో పనిచేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి టాలెంట్‌ను ఆకర్షించాలన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చులు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యంతో భారత్‌ ప్రత్యేక స్థానం సాధి స్తుందని చెప్పారు.