kntv
kntv

కనకదుర్గ ఆలయంలో రద్దీ దృశ్య పర్యవేక్షస్తున్న చైర్మన్

1 month ago

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ దృశ్య భక్తులకు దర్శనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి క్యూ లైన్ లో కి పంపిస్తున్న ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు ఏసీ. రంగారావు ACP దుర్గారావు సంతోషం వ్యక్తం చేసిన భక్తులు రాజమండ్రి నుంచి వచ్చిన మహిళ వికలాంగురాల ను దగ్గరుండి ఆలయ దర్శనం చేయించిన చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ సిబ్బంది.