kntv
kntv

రూ.3,500 కోట్ల రక్షణ ప్రాజెక్టులకు రాజ్‌నాథ్ భూమిపూజ

2 minutes ago

కోల్‌కతా: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కలిసి రూ.3,500 కోట్ల విలువైన ఐదు విస్తరణ ప్రాజెక్టులకు వర్చువల్‌గా భూమిపూజ చేశారు. GRSEలోని మూడు, YILలోని రెండు ప్రాజెక్టులు నౌకా నిర్మాణం, మరమ్మతులు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయనున్నాయి.