kntv
kntv

దాహార్తిని తీర్చిన మండల కమిటీ

1 month ago

కందికుంట వెంకట ప్రసాద్ తలుపుల మండలం కుర్లీ పంచాయతీ వీరప్పగారిపల్లిలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది.

మండల కన్వీనర్ మేడా శంకర్  ఈ సమస్యను మండల ఎంపీడీవో గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన అధికారులు త్రాగునీటి ట్యాంకర్‌ను పంపించారు. సెక్రటరీ రమణప్ప నాయుడు ట్యాంకర్‌ను సమకూర్చడంలో సహకరించారు.