kntv
kntv

భారత్-రష్యా వాణిజ్య వృద్ధిపై మోదీకి పుతిన్ ప్రశంసలు

4 hours ago

భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా వ్యవహరించారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసిం చారు. రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ వ్యక్తిగత నిబద్ధతే వాణిజ్య వృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు