kntv
kntv

జ్ఞానేశ్ కుమార్ ప్రశంసలు.. యూపీ ఓటర్లు చైతన్యం

1 month ago

లక్నో పర్యటనలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఉత్తర ప్రదేశ్ ఓటర్లపై ప్రశంసలు కురిపించారు. లక్నోకు వచ్చిన తర్వాత అక్కడి ప్రజలను కలుసుకోవడంతో వారు ఎంతో చైతన్యవంతులని, ఓటర్లు తమ హక్కులు, బాధ్యతలపై మంచి అవగాహన కలిగి ఉన్నారని అన్నారు.