kntv
kntv

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం

1 month ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం లభించింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ.280 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం, పైప్‌లైన్ నిర్మాణం 99 శాతం పూర్తయ్యాయి. నీటి శుద్ధి ప్లాంట్ పనులు తుది దశకు చేరాయి.