kntv
kntv

ప్రకృతి వ్యవసాయ దిశలో నడిపల్లి రైతులు

2 weeks ago

దెందులూరు నియోజకవర్గం. నడిపల్లి గ్రామంలో పకృతి వ్యవసాయ దిశలో రైతు. రైతులకు వాటి మెలుకువలు చీడపెడల నివారణకు మనం ఏం చేయాలి సేంద్రీయ పద్ధతిలో ఎలా పాటించాలి కిరణ్ లక్ష్మణ్ ‌ రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సాంబశివరావు లక్ష్మణరావు వెంకటేశ్వరరావు  శ్రీనివాసరావు వీరాంజనేయులు రైతులు పాల్గొన్నారు