kntv
kntv

ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ఏఐ వాడండి: అమిత్

10 minutes ago

చొరబాట్లు, అక్రమ వలసలను సహించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా ఏజెన్సీలను కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లోఏఐ వినియోగం పెంచాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్లోఈ వ్యాఖ్యలు చేశారు.టెర్రరిజం, భారత్పై పాకిస్థాన్ కుట్రల గురించి ఈ సమావేశంలో చర్చ జరిగింది

Click here to Read More
Previous Article
ప్రకృతి వ్యవసాయ దిశలో నడిపల్లి రైతులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment