kntv
kntv

భారత్‌లో ఫార్మా తయారీపై జపాన్ సంస్థ ఆసక్తి

1 hour ago

టోక్యోలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో జపాన్‌కు చెంది న మెయిజీ సీకా ఫార్మా అధ్యక్షుడు తోషియాకి నగసాటో భేటీ అయ్యారు. బెంగళూ రులోని మెడ్రైచ్‌ ద్వారా భారత్‌లో జనరిక్‌ మందుల తయారీ, ప్రపంచ వ్యాప్త సరఫరాపై చర్చించినట్లు తెలిపారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో సాంకేతిక సహకారం ఉందన్నారు.