kntv
kntv

ఆదోని..శివప్ప వ్యాఖ్యలపై టీడీపీ ఇంచార్జ్ సీరియస్

1 month ago

ఆదోని టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప వ్యాఖ్యలపై పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు గారు సీరియస్ గా స్పందించారు.రెవిన్యూ అధికారి పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యం లో పార్టీ కి నష్టం జరుగుతుంది అని అసంతృప్తి వ్యక్తం చేశారు.