kntv
kntv

మాంసాహారంపై ద్వంద్వ ప్రమాణాలేంటి?: ఒవైసీ

1 month ago

AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆహార నియంత్రణలపై విమర్శలు గుప్పించారు. సూరత్‌లో ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు చెబుతున్న, ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టిన చేపల మార్కెట్‌ను ప్రస్తావించారు. మాంసాహారం, బీఫ్ ఎగుమతుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకని ప్రశ్నించారు.