kntv
kntv

పవన్ విజ్ఞప్తికి కేంద్రం ఎస్.. ఏపీకి రూ.840 కోట్లు

1 month ago

పోలవరం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో రహదారి సదుపాయాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం రూ.840.41 కోట్లను విడుదల చేయనుంది. రోడ్ల విస్తరణ కోసం పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ విష యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Click here to Read More
Previous Article
తీవ్ర చర్చకు దారి తీసిన జస్టిస్ వరలే వ్యాఖ్యలు
Next Article
ఈద్-మిలాన్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన కోగంటి....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment