kntv
kntv

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళీ

1 month ago

భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూతురు చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.