kntv
kntv

పాత మార్కెట్ అంజన్నకు శ్రావణమాస పూజలు

3 hours ago

శ్రావణమాస రెండవ శనివారాన్ని పురస్కరించుకుని పులివెందులలోని ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని స్థానిక తూర్పు, పడమటి ఆంజనేయస్వామి ఆలయాలు,కొత్త బస్టాండ్లోని నూతన ఆంజనేయస్వామి, తదితర అంజన్న ఆలయాలకు భక్తులు వెళ్లి ఆకు పూజలు, నిర్వహించారు ఆలయాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు

.

Click here to Read More
Previous Article
జాలీ-గాయత్రి ప్రయాణం.. కోచ్ సుమీత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Next Article
జానకి రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: గోపాల్ యాదవ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment