kntv
kntv

శబరిమలై అయ్యప్ప స్వామి 18 మెట్ల విశిష్టత

1 month ago

శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని పద్దెనిమిది మెట్లకు ప్రత్యేక ఆధ్యా త్మిక ప్రాధాన్యత ఉంది. మండల దీక్ష, నియమ నిష్ఠలతో ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ పవిత్ర మెట్లను అధిరోహించి స్వామివారిని దర్శించు కుంటారు. 18 సంఖ్యకు హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది.