kntv
kntv

భారత్‌ డ్రాపై సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు

42 minutes ago

భారత్‌-శ్రీలంక టెస్టు డ్రాపై సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. గంభీర్‌, శుభ్‌మన్‌ గిల్‌పై విమర్శ లు చేస్తూ, WTC ఫైనల్‌ లక్ష్యంగా జట్టు మేనేజ్‌మెంట్‌లో మార్పులు అవసరమని ఆయన అన్నట్లు పేర్కొంది.