kntv
kntv

గంభీర్‌ స్థానంలో టెస్టు కోచ్‌గా లక్ష్మణ్‌?

1 month ago

భారత్‌ టెస్టు జట్టు కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమిం చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 2027 WTC ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధించకపోతే BCCI కీలక మార్పులు చేయొచ్చని కథనాలు పేర్కొంటు న్నాయి. అయితే గంభీర్‌ను తొలగించే విషయంపై BCCI నుంచి అధికారిక ప్రకటన లేదు.