kntv
kntv

మహిళల భద్రతపై అవగాహన

55 minutes ago

కడప జిల్లా ఎస్పి సెల్కెనచికేత్ విశ్వనాధ్ ఆదేశాలు మేరకు ఏర్రగుంట్లలో సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కలమల్ల పోలీస్ స్టేషన్‌లో మహిళల భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. 112, 181, సైబర్ మోసాల నివారణకు 1930, బాలల రక్షణకు 1098 నంబర్లపై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ సునీల్ కుమార్ సూచించారు.

Click here to Read More
Previous Article
గంభీర్‌ స్థానంలో టెస్టు కోచ్‌గా లక్ష్మణ్‌?
Next Article
నేపాల్‌-టిబెట్‌ వరద బాధితుల కోసం టిబెటన్ల ప్రార్థనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment