kntv
kntv

నేపాల్‌-టిబెట్‌ వరద బాధితుల కోసం టిబెటన్ల ప్రార్థనలు

49 minutes ago

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో 2,000 మందికి పైగా టిబెటన్లు నేపాల్‌-టిబెట్‌ ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల బాధితుల కోసం ప్రార్థనలు చేశారు. సెం ట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆధ్వర్యంలో త్సుగ్లాగ్‌ఖాంగ్‌ ఆలయంలో ఈ కార్య క్రమం నిర్వహించారు.