kntv
kntv

అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

1 month ago

సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీసీఆర్డీఏ 65వ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రులు పీ నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు.

Click here to Read More
Previous Article
నేపాల్‌-టిబెట్‌ వరద బాధితుల కోసం టిబెటన్ల ప్రార్థనలు
Next Article
గంజాయి విక్రమానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment