kntv
kntv

గంజాయి విక్రమానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

42 minutes ago

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలిక అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 50 ప్యాకెట్ లో ఉన్న 385 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 8,000/-గా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 175 20 26 ఎన్ , డిపిఎస్ యాక్ట్ 1985 లోని సెక్షన్ 8 సి r/w