kntv
kntv

ఎస్ తిమ్మాపురం లో పోలీసుల ఫుడ్ పెట్రోలింగ్

30 minutes ago

కొండాపురం: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో పోలీసులు ఎస్.తిమ్మాపురంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్పీ నచికేత్ ఆదేశాలతో డి-కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 112, శక్తి యాప్, 1930, 1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.