kntv
kntv

నేపాల్‌లో ఏపీ యాత్రికులపై సీఎం చంద్రబాబు సమీక్ష

36 minutes ago

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై ఆర్జీజీఎస్ అధికారు లతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. సురక్షి తంగా ఉన్న యాత్రికులను వెంటనే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.