kntv
kntv

భారత్-కెనడా ఆర్థిక చర్చలు.. ఫ్రాంకోయిస్ ఫిలిప్ ప్రశంసలు

1 hour ago

కెనడాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంయుక్త మీడియా సమా వేశంలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ మాట్లాడారు. భారత్, కెనడా దేశాలు పరస్పరం ఎంతో అనుకూలమైన భాగస్వాములని అన్నారు. భార త్‌కు కెనడా ఇంధన, ఆహార భద్రత అందించగలదని, కెనడాకు భారత్ విస్తృత మార్కెట్, ప్రతిభ, సాంకేతికతను అందించగలదని పేర్కొన్నారు.