kntv
kntv

రాఖీ పండుగ.. సైనికులకు రాఖీలు కట్టిన కశ్మీర్ బాలికలు

1 hour ago

జమ్మూకశ్మీర్‌లోని బనిహాల్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కశ్మీరీ బాలికలు భారత సైనికులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపా రు. సైనికులతో తమ అనుబంధాన్ని చాటుకుంటూ వారికి మిఠాయిలు అందిం చారు.