kntv
kntv

బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం

1 month ago

 బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం...కొత్తచెరువు గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ,అధికారులను చూసి మరో నలుగురు అడవిలోకి పరార్ అయినట్లు సమాచారం పట్టుబడిన వ్యక్తులు తిరుపతి, సిద్ధవటం, రాయచోటి ప్రాంతాలకు చెందిన వారిగ అనుమానం ఘటనా స్థలంలో 3 బైకులు,1కారును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.