kntv
kntv

వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన వైయస్ఆర్ సీపీ మహిళా నేతలు

49 minutes ago

రక్షాబంధన్ సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మహిళా నేతలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.