kntv
kntv

ట్రిశూలిలో మళ్లీ వరద ముప్పు.. ప్రాంతం ఖాళీ

41 minutes ago

ఫ్లాష్‌ ఫ్లడ్‌తో ప్రభావితమైన నేపాల్‌లోని ట్రిశూలి ప్రాంతంలో మరోసారి వరద ముప్పు నెలకొంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రహదారి నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసి, JCB యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.